News Telugu: Labour Codes: లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలి: కార్మిక సంఘాలు ఆందోళన

విజయవాడ : కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఆందోళన కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ అమలకు ఇచ్చిన నోటిఫై ఫైల్స్ తక్షణమే రద్దు చేయాలని కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ సంఘాలు నాయకులు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాడే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 చట్టాల్లో 29 … Continue reading News Telugu: Labour Codes: లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలి: కార్మిక సంఘాలు ఆందోళన