News Telugu: Kyvalya Reddy: అమెరికా వ్యోమగామి శిక్షణకు ఎంపికైన ఏపీ అమ్మాయి

Kyvalya Reddy: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి కుంచాల కైవల్య రెడ్డి అంతరిక్ష రంగంలో అరుదైన విజయాన్ని సాధించింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన ఆమె, అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగే ప్రతిష్ఠాత్మక వ్యోమగామి శిక్షణ (Astronaut training) కార్యక్రమానికి ఎంపికయ్యారు. టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తు చేసుకోగా, కేవలం 150 మందిని మాత్రమే ఎంపిక చేశారు. వారిలో కైవల్య ఒకరిగా నిలవడం గర్వకారణం. నాలుగేళ్ల పాటు సాగే ఈ … Continue reading News Telugu: Kyvalya Reddy: అమెరికా వ్యోమగామి శిక్షణకు ఎంపికైన ఏపీ అమ్మాయి