Telugu News:Kurnool Tragedy: బస్సు పక్కకి తొలగించే యత్నంలో బోల్తా పడ్డ క్రేన్ .. ఒకరికి తీవ్ర గాయాలు

కర్నూలు జిల్లా (Kurnool Tragedy)చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున భయానక ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఢీకొన్న సమయంలో బైక్‌లోని ఇంధన ట్యాంక్‌ మంటలు పట్టి, కొద్ది సెకన్లలోనే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో బైక్ రైడర్‌తో(Kurnool Tragedy) పాటు బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరికొందరిని స్థానికులు, రెస్క్యూ బృందం సాయంతో బయటకు తీసి ఆస్పత్రికి … Continue reading Telugu News:Kurnool Tragedy: బస్సు పక్కకి తొలగించే యత్నంలో బోల్తా పడ్డ క్రేన్ .. ఒకరికి తీవ్ర గాయాలు