News Telugu: Kurnool Sports: క్రీడల అభివృద్ధికి సహకరించండి: రాష్ట్ర మంత్రి టిజి భరత్

సచివాలయం: కేంద్ర క్రీడాశాఖ మంత్రిని కోరిన రాష్ట్ర మంత్రి టిజి భరత్ క్రీడల్లో కర్నూలు జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర శాఖమంత్రి మన్సుఖ్ మాండవీయను కోరినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టిజి భరత్ (T.G Bharat) తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలసి కర్నూలు జిల్లాకు సంబంధించి క్రీడల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. రాయలసీమకు ప్రధాన ప్రాంతీయ కేంద్రంగా, ఏపిలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక, విద్యా కేంద్రంగా … Continue reading News Telugu: Kurnool Sports: క్రీడల అభివృద్ధికి సహకరించండి: రాష్ట్ర మంత్రి టిజి భరత్