Telugu News:Kurnool: భారీ భద్రత మధ్య రేపు మోదీ ఆంధ్రా పర్యటన

రాష్ట్ర ప్రభుత్వం గరిష్ట స్థాయిలో జీఎస్టీ సంస్కరణల ఫలాలను ప్రజలకు చేరవేయడానికి 60 వేల సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని(Narendra Modi) ఆహ్వానించి కర్నూలు(Kurnool) జిల్లా శివారు నన్నూరులో జరగనున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ సభ కోసం సుమారు 3 లక్షల మందికి 450 ఎకరాల్లో వేదిక ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతంలో 35 మంది ఐఏఎస్, 37 మంది ఐపీఎస్ అధికారులు, ఇతర … Continue reading Telugu News:Kurnool: భారీ భద్రత మధ్య రేపు మోదీ ఆంధ్రా పర్యటన