Kurnool: బైక్ ఇవ్వలేదని పోలీస్ జీపునే ఇంటికి తీసుకెళ్లిన మందుబాబు

కర్నూలు(Kurnool) జిల్లా ఆలూరు పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకున్న ఒక విచిత్ర ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి, పోలీసుల ముందే వారి జీపును దొంగిలించి తన ఇంటికి తీసుకెళ్లడం స్థానికంగా పెద్ద చర్చగా మారింది. ఆలూరుకు సమీపంలోని పెద్దహోతూరు గ్రామానికి చెందిన యువరాజు అనే వ్యక్తిని బుధవారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్(Driver) కేసులో అదుపులోకి తీసుకుని అతని బైక్‌ను స్టేషన్‌లో ఉంచారు. రెండు రోజుల తర్వాత, శుక్రవారం ఉదయం … Continue reading Kurnool: బైక్ ఇవ్వలేదని పోలీస్ జీపునే ఇంటికి తీసుకెళ్లిన మందుబాబు