Kurnool: చికెన్ కోసం గొడవ.. ఆపై ఎం జరిగిందో తెలుసా

కర్నూలు(Kurnool) జిల్లా మంత్రాలయం మండలం బూదూరు గ్రామం(Buduru village)లో చికెన్ విక్రయ కేంద్రం వద్ద చోటుచేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. చికెన్ కొనుగోలు విషయంలో ముందస్తు క్రమంపై జరిగిన వాగ్వాదం తీవ్రంగా మారి కత్తిపోట్లకు దారి తీసింది. Read Also: Obulavaripalle Accident: మహిళ ప్రాణాలు తీసిన పొగ మంచు ముగ్గురు వ్యక్తులపై దాడి ఈ సంఘటనలో నరేష్ అనే యువకుడు ఆగ్రహంతో కత్తిని దించి విజయ్, చిన్న, గాబ్రేలు అనే ముగ్గురు వ్యక్తులపై దాడి(attack) చేసినట్లు … Continue reading Kurnool: చికెన్ కోసం గొడవ.. ఆపై ఎం జరిగిందో తెలుసా