Telugu news: Kurnool Crime: ఇంగ్లీష్ రావడం లేదని బాలిక ఆత్మహత్య

student suicide: ఇంగ్లీష్ మాట్లాడడం రాదనే బాధతో కర్నూలు(Kurnool Crime) జిల్లాలో ఓ 17 ఏళ్ల అమ్మాయి విషాదాంతం పాలైంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం కన్నా చావడమే తేలిక అని తల్లిదండ్రులకు చెప్పిన ఆమెను, కుటుంబసభ్యులు ప్రోత్సహించి కాలేజీకి పంపినా, తీవ్ర మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడింది. భాషపై భయం, నెలసరి సమస్యలు కలిసి మానసిక ఒత్తిడి పెంచి ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. Read Also: Bapatla … Continue reading Telugu news: Kurnool Crime: ఇంగ్లీష్ రావడం లేదని బాలిక ఆత్మహత్య