Telugu news:Kurnool Bus Tragedy:బస్సు ప్రమాదానికి కారణాలు తెలిపిన రవాణా శాఖ

కర్నూలు జిల్లా(Kurnool Bus Tradegy) చిన్నటేకూరు సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఆంధ్రప్రదేశ్ అంతటా తీవ్ర విషాదాన్ని రేపింది. వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్‌ బస్సు (నంబర్‌ DD01N9490) మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ప్రాథమిక దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. నివేదికలో బస్సు సాంకేతికంగా సక్రమ స్థితిలో ఉందని, అన్ని అవసరమైన అనుమతులు, పత్రాలు చెల్లుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. Read Also: Kurnool Bus Accident:కావేరి … Continue reading Telugu news:Kurnool Bus Tragedy:బస్సు ప్రమాదానికి కారణాలు తెలిపిన రవాణా శాఖ