Latest News: Kurnool Bus Tragedy:బస్సు ప్రమాదం.. భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు

కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధ (vemuri kaveri travels accident) ఘటన రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.ఈ దుర్ఘటన భయంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల వైపు చూసేందుకే జంకుతున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీ, బెంగళూరు, ఇతర ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల టికెట్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. శనివారం ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. Montha Cyclone: మొంథా తుపాను.. తెలంగాణకు భారీ వర్ష సూచన ప్రమాదానికి ముందు … Continue reading Latest News: Kurnool Bus Tragedy:బస్సు ప్రమాదం.. భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు