Telugu News: Kurnool Bus Accident:కావేరి బస్సుపై 16 చలాన్లు, రూ.23 వేల ఫైన్

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో(Kurnool Bus Accident) శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి 44పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో, సుమారు 20 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి() తరలించారు. ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. Read Also:  Kurnool Bus Accident: బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి ప్రధాని, … Continue reading Telugu News: Kurnool Bus Accident:కావేరి బస్సుపై 16 చలాన్లు, రూ.23 వేల ఫైన్