Kurnool Bus Accident: మొబైల్ ఫోన్లే ప్రాణాలమీదకు తెచ్చిందా?

దర్యాప్తులో కొత్త వివరాలు వెలుగులోకి కర్నూలు జిల్లాలో జరిగిన భయానక బస్సు(Kurnool Bus Accident) అగ్నిప్రమాదంపై దర్యాప్తు వేగం పుంజుకుంది. ఫోరెన్సిక్ బృందాలు సేకరించిన ప్రాథమిక నివేదిక ప్రకారం, లగేజీలో ఉన్న వందల మొబైల్ ఫోన్ల(Mobile phone) పేలుళ్లే మంటలు తీవ్రరూపం దాల్చడానికి ప్రధాన కారణమని తేలింది. చిన్నటేకూరు సమీపంలో కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఓ బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘర్షణ సమయంలో బైక్‌ ఆయిల్ ట్యాంక్‌ నుంచి పెట్రోల్ లీకై, నిప్పురవ్వలు … Continue reading Kurnool Bus Accident: మొబైల్ ఫోన్లే ప్రాణాలమీదకు తెచ్చిందా?