Telugu News: Kurnool Bus Accident:తన మాట వినలేదని .. చేబుతున్న ఎర్రిస్వామి

కర్నూలు: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన కర్నూలు బస్సు ప్రమాద(Kurnool Bus Accident) ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 19 మందిని బలిగొన్న ఈ దుర్ఘటనపై పోలీసులు(police) జరుపుతున్న దర్యాప్తులో, మృతుడు శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి(Erriswamy) ఇచ్చిన వాంగ్మూలం అత్యంత కీలకంగా మారింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను ఆయన వివరించారు. Read Also: Tamil Nadu: జాబ్ స్కామ్.. రంగంలోకి ఈడీ! ప్రమాదానికి ముందు జరిగిన పరిణామాలు హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న … Continue reading Telugu News: Kurnool Bus Accident:తన మాట వినలేదని .. చేబుతున్న ఎర్రిస్వామి