News Telugu: Bus Accident: దీపావళి పండగకు వచ్చి మృతువాత పడ్డ తల్లి కుమారుడు

Bus Accident: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదం ప్రాణాంతకరంగా మారింది. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారి (NH-44)పై ప్రయాణిస్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 3 గంటల సమయంలో చిన్నటేకూరు సమీపంలో చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు ముందుకు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు మంటల్లో చిక్కుకుని, చాలా మంది బయటపడలేక … Continue reading News Telugu: Bus Accident: దీపావళి పండగకు వచ్చి మృతువాత పడ్డ తల్లి కుమారుడు