Telugu News:Kurnool Accident: మళ్లీ ప్రమాదం – వరుసగా మూడు కార్లను ఢీకొట్టిన కంటైనర్
కర్నూలు జిల్లా(Kurnool Accident) చిన్నటేకూరు సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదాన్ని మరువకముందే, అదే ప్రాంతంలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెట్ల మల్లాపురం-చిన్నటేకూరు మధ్య ఓ కంటైనర్ వరుసగా మూడు కార్లను ఢీకొట్టింది. బెంగళూరు నుండి హైదరాబాద్(Kurnool Accident) వైపు వస్తున్న కంటైనర్ ట్రక్కు, కల్లూరు మండలం కొంగనపాడు ఫ్లైఓవర్ వద్ద ఓ కారు దాటిన తర్వాత వేగాన్ని నియంత్రించలేకపోయింది. ఆ తరువాత ముందున్న మూడు కార్లను ఢీకొట్టడంతో అవి పూర్తిగా దెబ్బతిన్నాయి. Read … Continue reading Telugu News:Kurnool Accident: మళ్లీ ప్రమాదం – వరుసగా మూడు కార్లను ఢీకొట్టిన కంటైనర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed