Kurnool: కూలి పనులు చేసుకుంటూ గ్రూప్-2 ఉద్యోగం సాధించిన యువతి

కర్నూలు (Kurnool) జిల్లాకు చెందిన విజయలక్ష్మి, జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా, వెనక్కి తగ్గకుండా ముందుకు సాగితే విజయం తప్పక వరిస్తుందన్న నిజాన్ని ఆమె నిరూపించారు. పేదరికం, కుటుంబ పరిస్థితులు, బాధ్యతలు… ఇవన్నీ ఆమెకు అడ్డంకులుగా నిలిచినా, వాటిని దాటుకుంటూ చివరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి అనేక మందికి స్ఫూర్తిగా మారారు. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం యల్లావత్తులకు చెందిన విజయలక్ష్మి, Read Also: AP: మున్సిపాలిటీల్లో అభివృద్ధిపై మేథోమధనం అనుకున్నది సాధించి ఏపీపీఎస్సీ గ్రూప్‌-2లో అసిస్టెంట్‌ … Continue reading Kurnool: కూలి పనులు చేసుకుంటూ గ్రూప్-2 ఉద్యోగం సాధించిన యువతి