Bhuvaneshwari: కృష్ణా జలాలతో కుప్పం కల నెరవేర్చారు: భువనేశ్వరి

కుప్పం : ఆంధ్రప్రదేశను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి(Bhuvaneshwari) అన్నారు. కృష్ణా జలాలు తీసుకొచ్చి కుప్పం వాసుల దశాబ్దాల కల నెరవేర్చారని అన్నారు. మహిళలకు ఆర్థిక భద్రత అవసరమని, స్వయం ఉపాధి ద్వారా వారికి మరింత ఆదాయం లభిస్తుందని అన్నారు. 3వ రోజు కుప్పం నియజకవర్గం(Constituency) పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. నడింపల్లి గ్రామంలో పర్యటించిన నారా భువనేశ్వరి … Continue reading Bhuvaneshwari: కృష్ణా జలాలతో కుప్పం కల నెరవేర్చారు: భువనేశ్వరి