Kuppam: 5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తన సొంత నియోజకవర్గమైన కుప్పం (Kuppam)లో శనివారం ఒక చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు ఒకేసారి 5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేయడం ద్వారా అభివృద్ధిలో కొత్త రికార్డు సృష్టించామని ఆయన ప్రకటించారు. కుప్పం పర్యటనలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం నియోజకవర్గ ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. Read Also: CM Chandrababu: గుంటూరు జీజీహెచ్‌లో మాతా–శిశు కేంద్రం ప్రారంభం ముఖ్యమంత్రి స్వయంగా … Continue reading Kuppam: 5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed