Kondaveedu Fest 2026: కొండవీడు చరిత్రను అందరూ తెలుసుకోవాలి

కొండవీడు ఫెస్ట్-2026కు ఘనంగా శ్రీకారం యడ్లపాడు (పల్నాడుజిల్లా) : (Kondaveedu Fest 2026) రెండురోజులపాటు ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉత్సవాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) తన సహచర నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబుతో కలిసి ప్రారంభించారు. తొలుత మొట్టమొదటిసారి కొండవీడు కోటకు విచ్చేసిన కందుల దుర్గేష్కు స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఆర్డీవో మధులత లుపుషగుచ్ఛం … Continue reading Kondaveedu Fest 2026: కొండవీడు చరిత్రను అందరూ తెలుసుకోవాలి