Blowout : కోనసీమలో చమురు కుంపటి!

పచ్చని కోనసీమను మరో బ్లోఅవుట్ భయపెడు తోంది. భూగర్భంలో దాగిన సహజవాయు పెల్లుబికినప్పుడు ఎక్కడ ఏమాత్రం లీకయినా మంటలే మంటలు. ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేయాల్సిందే. ఆ ప్రాంతంలో జనజీవనం స్తంభించిపోతుంది. చమురు సహజవాయువుల సంస్థ ఆప్రాంతంలో చమురు నిక్షేపాలను వెలికి తీసిన తర్వాత ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ గ్యాస్ లీకై మంటలు వెదజల్లడం సహ జం. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికి పురం మండలం ఇరుసుమండలోని మోరి 5 డ్రిలింగ్ సైటులో … Continue reading Blowout : కోనసీమలో చమురు కుంపటి!