Konaseema Gas Leak: ఐదో రోజునా ఆరని మంటలు

కోనసీమ ఓఎన్జీసీ గ్యాస్ పై సిఎం చంద్రబాబు ఏరియల్ సర్వే రాజోలు : కోనసీమ ఓఎన్జీసీ బావి వద్ద ఐదో రోజు మంటలు ఘటనాస్థలిని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం చంద్రబాబు కోనసీమ జిల్లా, ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్జీసీ బావి వద్ద ఐదో రోజు కూడా (Konaseema Gas Leak) మంటలు కొనసాగుతుండటంతో ముఖ్య మంత్రి చంద్రబాబు(CM Chandrababu) శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. గ్యాస్ బావి నుంచి ఎగిసిపడుతున్న మంటలను, పరిసర ప్రాంతాల్లోని పరిస్థితిని … Continue reading Konaseema Gas Leak: ఐదో రోజునా ఆరని మంటలు