Konaseema Accident: అదుపులోకి బ్లోఅవుట్.. రంగంలోకి ఓఎన్ జిసి బృందం
రాజోలు : మల్కిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్టిసి మోరి 5 బోరుబావి నుండి గ్యాస్ లీకేజీ మంటలు అదుపులోకి వస్తోండగా ప్రజారక్షణ పై ఓఎన్జీసీ నిరక్ష ప్రజల్లో ఆగ్రహవేశాలు పెలుబుకుతోన్న పరిస్థితి డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ కోన సీమ జిల్లాలో నెలకొంది. బ్లోఔట్ ప్రాంతానికి రోడ్డు అవసరమని ఓ స్టైన్ నిపుణుల బృందం కోరడంతో తక్షణమే స్పందించిన అమలాపురం ఎంపీ హరేష్ బాలయోగి రాత్రికి రాత్రి రోడ్డు నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. దీంతో ప్రమాద … Continue reading Konaseema Accident: అదుపులోకి బ్లోఅవుట్.. రంగంలోకి ఓఎన్ జిసి బృందం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed