Telugu News: Konaseema: కోనసీమలో ఘోర అగ్నిప్రమాదం

కోనసీమ(Konaseema) జిల్లాలో రాయవరం మండలం లక్ష్మీ గణపతి బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటల్లో ఆరుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు, మరికొందరికి తీవ్ర గాయాలు కలిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో మందుగుండు తయారీ జరుగుతుండటమే ఈ ఘటనకు కారణమని సమాచారం. Read also: Jaipur LPGBlast: జైపూర్–అజ్మీర్ LPG లారీ పేలుడు అగ్ని అదుపులో, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా కోనసీమ కు(Konaseema) చేరుకుని మంటలను … Continue reading Telugu News: Konaseema: కోనసీమలో ఘోర అగ్నిప్రమాదం