Komatireddy: హైవేపై ట్రాఫిక్ కష్టాలు ఉండకూడదు అన్న మంత్రి

తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ, (Komatireddy) ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ (TG) ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. పండుగ సమయంలో అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. Read Also: Yadagirigutta: యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక సూచనలు ఈ … Continue reading Komatireddy: హైవేపై ట్రాఫిక్ కష్టాలు ఉండకూడదు అన్న మంత్రి