Komati Jayaram: నార్త్ అమెరికా ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన కోమటి జయరాం

Komati Jayaram: ప్రవాస భారతీయుడు కోమటి జయరాం నార్త్ అమెరికా స్పెషల్ రిప్రజెంటేటివ్ గా నియమితులయ్యారు. ఈక్రమంలో ఈరోజు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిఏపీ ఎన్నార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన ఎన్నారైల సమక్షంలో, వేద ఆశీర్వచనాల నడుమ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. Read Also: Sukhoi su30 mki : అస్సాం పరిసరాల్లో యుద్ధ విమానం అదృశ్యం, కొనసాగుతున్న గాలింపు ఈ కార్యక్రమలో పాల్గొన్న ప్రముఖులు ఈ కార్యక్రమలో ఎన్నారై … Continue reading Komati Jayaram: నార్త్ అమెరికా ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన కోమటి జయరాం