Telugu News : kodali nani: కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని

సార్వత్రిక ఎన్నికల తర్వాత దాదాపు 18 నెలల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali nani) తిరిగి క్రియాశీలకంగా మారారు. అనారోగ్యం, ఇతర వ్యక్తిగత కారణాలతో కొంతకాలం విరామం తీసుకున్న ఆయన, ఈరోజు గుడివాడలో వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో ఆయన … Continue reading Telugu News : kodali nani: కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని