Latest news: KGH Hospital:  కేజీహెచ్‌లో అగ్ని ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న రోగులు

విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH Hospital)లో శనివారం ఉదయం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. గుండె వ్యాధుల విభాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆసుపత్రిలో కొన్ని క్షణాలు ఆందోళన నెలకొంది. అయితే సిబ్బంది వెంటనే స్పందించడంతో రోగులందరూ క్షేమంగా బయటపడగలిగారు. వివరాల ప్రకారం, కార్డియాక్ విభాగానికి చెందిన ఆఫీస్ గదిలో ఉన్న ఎయిర్‌ కండిషనర్‌లో షార్ట్ సర్క్యూట్(Short circuit) చోటుచేసుకుని మంటలు రావడం జరిగింది. దాంతో గది నిండా దట్టమైన పొగ వ్యాపించి, ఆ వార్డులో … Continue reading Latest news: KGH Hospital:  కేజీహెచ్‌లో అగ్ని ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న రోగులు