Kethireddy Venkatarami Reddy: క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు

Kethireddy Venkatarami Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల లబ్ధి పొంది, ఎన్నికల్లో ఓటమి ఎదురవగానే వెన్నుపోటు పొడిచి ఇతర పార్టీల్లోకి వెళ్లే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోనని ఆయన స్పష్టం చేశారు. “వేరే పార్టీలోకి వెళ్లి మళ్లీ తిరిగి వస్తామంటే రానిచ్చే ప్రసక్తే లేదు.. అలాంటి వారు వస్తే గేటు దగ్గరే చెప్పుతో … Continue reading Kethireddy Venkatarami Reddy: క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు