Keshineni Chinni: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మెంటార్‌గా మిథాలీ రాజ్
విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏసీఏ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్‌ను ఆయన నిన్న అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా, మాట్లాడిన ఆయన,ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ను ఏడాది కాలంలో గణనీయంగా అభివృద్ధి చేశామని ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) (Keshineni Chinni) స్పష్టం చేశారు. విశాఖపట్నం స్టేడియాన్ని పూర్తిగా పునరుద్ధరించామని, ఏ గ్రౌండ్‌తో పాటు బీ గ్రౌండ్‌లో కూడా రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విశాఖ స్టేడియంలో కుర్చీలను మారుస్తున్నామని చెప్పారు. Read Also: … Continue reading Keshineni Chinni: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మెంటార్‌గా మిథాలీ రాజ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed