Kavitha new party : కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ సంకేతం

Kavitha new party : తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు వెల్లడించారు. ఆ పార్టీ నినాదం “తెలంగాణ ముందుగా” అని ఆమె స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అలిపిరి మెట్ల మార్గానికి చేరుకున్న కవిత అక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వచ్చే రెండు నెలల్లో కొత్త పార్టీ ఏర్పాటు … Continue reading Kavitha new party : కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ సంకేతం