Latest News: Kasibugga: కాశీబుగ్గ ఘటనపై జగన్ తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లోని కాశీబుగ్గ(Kasibugga) ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు. ప్రజల భద్రత పట్ల ప్రభుత్వానికి కనీస శ్రద్ధ కూడా లేదని విమర్శించారు. జగన్ మాట్లాడుతూ, “రాజకీయ ప్రతీకారంతో ప్రత్యర్థులను ఇరికించడంలో సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. కానీ, పండుగ సందర్భంలో భారీగా భక్తులు వస్తారని తెలిసినా ప్రభుత్వం అవసరమైన భద్రతా ఏర్పాట్లు … Continue reading Latest News: Kasibugga: కాశీబుగ్గ ఘటనపై జగన్ తీవ్ర విమర్శలు