Breaking News -Kashibugga Stampade : కాశీబుగ్గ ఆలయం మూసివేత
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. నిన్న జరిగిన ఈ దారుణంలో తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే వరకు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో, భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఆలయం చుట్టుపక్కల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యకలాపాలను … Continue reading Breaking News -Kashibugga Stampade : కాశీబుగ్గ ఆలయం మూసివేత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed