Kanipakam: గణనాధుని దర్శించుకున్న హైకోర్టు జడ్జి

కాణిపాకం : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. కిరణ్మయి ఆదివారం కుటుంబసమేతంగా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ ఎఇఓ రవీంద్రబాబు, అర్చకులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. Read also: HYD: Sr. NTR వర్ధంతి.. ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలయ్య High Court judge visits Lord Ganesha Kanipakam: అనంతరం వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. … Continue reading Kanipakam: గణనాధుని దర్శించుకున్న హైకోర్టు జడ్జి