Kandula Durgesh: సాంస్కృతిక రంగాన్ని మళ్లీ గాడిలో పెడుతున్నాం

రాష్ట్రంలో త్వరలోనే నంది నాటకోత్సవాలు నిర్వహించడంతో పాటు నంది అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) తెలిపారు. ఆంధ్రప్రదేశ్ (AP) పర్యాటక శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికారులు, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ పున్నమి ఘాట్ వద్ద బోధిసిరి బోటులో నిర్వహించిన ‘కృష్ణాతీరం కవితాహారం’ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.  Read Also: Maharashtra: రైల్వే ట్రాక్‌పై యువకుడి … Continue reading Kandula Durgesh: సాంస్కృతిక రంగాన్ని మళ్లీ గాడిలో పెడుతున్నాం