Latest News: Kandukur: కందుకూరు హత్య కేసు దర్యాప్తు వేగవంతం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు(N. Chandrababu Naidu) నాయుడు కందుకూరులో(Kandukur) జరిగిన లక్ష్మీనాయుడు హత్య కేసుపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కేసులో ప్రత్యేక ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని, అలాగే కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలి అని సూచించారు. Read also: Eswaraiah:కడప జిల్లాకు చెందిన సీనియర్ నేతగా ఈశ్వరయ్యకు గుర్తింపు ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “నేరస్థులు ఎవరైనా సరే కఠిన శిక్ష తప్పదు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలి” … Continue reading Latest News: Kandukur: కందుకూరు హత్య కేసు దర్యాప్తు వేగవంతం