Kancharla Srikanth: ఉద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం – సిఎం, డిసిఎం చిత్రాలకు పాలాభిషేకం

కుప్పం : ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఉద్యోగులకు సిఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని ప్రభుత్వ విప్, కడ పిఎసి చైర్మన్ కంచర్ల(Kancharla Srikanth) శ్రీకాంత్ పేర్కొన్నారు. Read Also: Telangana Bandh : కోనసాగుతున్న బీసీ సంఘాల రాష్ట్ర బంద్ శుక్రవారం స్థానిక మండల కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు ఏర్పాటుచేసిన ‘థ్యాంకూ సిఎం సార్’ కార్యక్రమంలో సిఎం చంద్రబాబు నాయుడు, డి. సిఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) చిత్రపటాలకు ప్రభుత్వ విప్ … Continue reading Kancharla Srikanth: ఉద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం – సిఎం, డిసిఎం చిత్రాలకు పాలాభిషేకం