Breaking News: Kakinada district accident:కంటైనర్‌ను ఢీకొట్టిన లారీ.. క్లీనర్ సజీవదహనం

Kakinada district accident: కాకినాడ జిల్లాలో గురువారం ఘోర(accident) రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కత్తిపూడి సమీపంలోని రావికంపాడు జంక్షన్ వద్ద లారీ కంటైనర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో కంటైనర్‌లోనే క్లీనర్ సజీవదహనమైనట్లు సమాచారం. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది Read hindi news: hindi.vaartha.com Epaper: epaper.vaartha.com Read Also: