Kakinada: ఏపీ మరో సౌదీ అరేబియా అవుతుంది: నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ రంగంలో కీలక మలుపు తిప్పే ప్రకటన త్వరలోనే వెలువడనుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara lokesh) తెలిపారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. కాకినాడ కేంద్రంగా 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో (సుమారు రూ.83,400 కోట్లు) భారీ ప్రాజెక్టును తీసుకురానున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 8 వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. Read also: … Continue reading Kakinada: ఏపీ మరో సౌదీ అరేబియా అవుతుంది: నారా లోకేశ్