Kadiri Gurukul School: పురుగుల అన్నంతో విద్యార్థుల నిరసన

కుళ్లిన కూరలు, పురుగుల అన్నం కదిరిలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల(Kadiri Gurukul School)లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాసిరకం ఆహారం అందుతుండటంతో రోజూ ఆకలితోనే గడుపుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెడిపోయిన కూరగాయలతో వంటలు చేస్తుండగా, పురుగులు కలిసిన అన్నం వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. Read also: YS Jagan: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్ కుటుంబం చదువుకు అడ్డంకి అవుతున్న ఆకలి ఈ పరిస్థితికి పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యమే కారణమని చెబుతూ, … Continue reading Kadiri Gurukul School: పురుగుల అన్నంతో విద్యార్థుల నిరసన