Kadiri: వైద్యుల నిర్లక్ష్యం? తల్లి, పసికందు మృతి..

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి(Kadiri) పట్టణంలోని పద్మావతి ఆసుపత్రిలో విషాదం నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లి, బిడ్డ మృతి చెందారని ఆరోపిస్తూ బాధితులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. Read Also: Guntur murder case: బిర్యానీతో భర్తను మట్టుబెట్టిన భార్య ఘటన వివరాలు ఎన్పీ కుంట మండలం(NP Kunta) జౌకల గ్రామానికి చెందిన హరిణి అనే మహిళ వారం క్రితం ప్రసవం కోసం కదిరిలోని పద్మావతి ఆసుపత్రిలో చేరారు. మంగళవారం తెల్లవారుజామున హరిణితో పాటు ఆమె … Continue reading Kadiri: వైద్యుల నిర్లక్ష్యం? తల్లి, పసికందు మృతి..