Latest news: Kadapa: టీచర్‌ భోధ పై ఫిదా అయిన నారా లోకేశ్ 

తెలుగుదేశం(Kadapa) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కడప జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడైన హయత్ భాషా ను ప్రశంసించారు. హయత్ భాషా విద్యార్థులకు తెలుగు భాషను, నైతిక విలువలను అర్థవంతంగా బోధిస్తున్నారని లోకేశ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయన విద్యార్థులలో భాషాభిమానం, సామాజిక విలువలను పెంపొందించేందుకు చేస్తున్న కృషిని స్ఫూర్తిదాయకంగా చెప్పారు. Read also: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ విడుదల హయత్ భాషా బోధనా శైలి విశేషాలు హయత్ భాషా(Kadapa) కొండాపురం … Continue reading Latest news: Kadapa: టీచర్‌ భోధ పై ఫిదా అయిన నారా లోకేశ్