Telugu News: Kadapa Crime: ఒకే కుటుంబంలో నలుగురు మృతి

కడప క్రైం(Kadapa Crime) : కడప నగరంలోని శంకరాపురానికి చెందిన ఒకే మనవరాలు, కుటుంబానికి చెందిన వారు కొన్ని గంటల తేడా తో నలుగురు నిండు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు భార్యభర్తలు, వారికి చెందిన పసి కందుతో పాటు మృతుని నాయనమ్మ గుండెపోటుతో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కుటుంబ సభ్యులలో వృద్దురాలి మనవడు. మునిమనవడితో సహా కడప(Kadapa Crime) రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి గూడ్సు రైలు కింద పడి ఆత్మహత్యకు … Continue reading Telugu News: Kadapa Crime: ఒకే కుటుంబంలో నలుగురు మృతి