Latest news: KA Paul: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కేఏ పాల్ ఆగ్రహం

రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మోడల్‌లో ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రభుత్వ(KA Paul) నిర్ణయంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది పీపీపీ కాదు బిలియనీర్ల ప్రోగ్రామ్ (PPB) అని ఆయన విమర్శించారు. మెడికల్ విద్యను వాణిజ్యరంగంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఈ నిర్ణయాన్ని తాను హైకోర్టులో సవాలు చేసినట్లు తెలిపారు. Read also: కేకేఆర్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా షేన్‌ వాట్సన్‌ ప్రజల ఆస్తులను లీజు పేరుతో … Continue reading Latest news: KA Paul: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కేఏ పాల్ ఆగ్రహం