News Telugu: K VijayAnand: అత్యాచార బాధితులకు సకాలంలో పరిహారం అందేలా చూడాలి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ K VijayAnand విజయవాడ : ఎస్సి, ఎస్టీ అత్యాచార బాధితులకు సకాలంలో పరిహారం అందేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలక్టర్లను ఆదేశించారు. అదే విధంగా ఎస్సి, ఎస్టి అత్యాచార నిరోధక చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిచేందుకు ప్రతి నెలా 30వ తేదీన సివిల్ రైట్స్ డేను నిర్వహించాలని, మూడు నెలలకు ఒకసారి తప్పని సరిగా జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలను నిర్వహించి ఇందుకు సంబంధించి … Continue reading News Telugu: K VijayAnand: అత్యాచార బాధితులకు సకాలంలో పరిహారం అందేలా చూడాలి