Telugu News: Justice Gavai: రాజ్యాంగం వల్లే హక్కులపై కోర్టుల్లో అప్పీలు

విజయవాడ: పౌరుల ప్రాథమిక హక్కులకు (fundamental rights) భంగం కలిగినప్పుడు కోర్టులను ఆశ్రయించే హక్కును భారత రాజ్యాంగం కల్పించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్. గవాయ్ అన్నారు. 75 ఏళ్ల భారత రాజ్యాంగంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,(Chandrababu Naidu) ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ, సాంఘిక, … Continue reading Telugu News: Justice Gavai: రాజ్యాంగం వల్లే హక్కులపై కోర్టుల్లో అప్పీలు