Jogi Ramesh Arrest : జనార్దన్ వాంగ్మూలం మేరకే జోగి రమేశ్ అరెస్ట్!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనాన్ని రేపిన నకిలీ మద్యం కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) జనార్దన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం వెలువడింది. విచారణలో జనార్దన్ రాతపూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలంలో, జోగి రమేశ్ ప్రోత్సాహంతోనే తాను నకిలీ మద్యం తయారీలోకి ప్రవేశించానని వెల్లడించినట్లు తెలుస్తోంది. “రాజకీయ పరిచయాన్ని ఉపయోగించుకుని వ్యాపారాన్ని విస్తరించమని, నష్టపోయిన నాకు రూ.3 కోట్లు ఇస్తానని రమేశ్ హామీ ఇచ్చారు. … Continue reading Jogi Ramesh Arrest : జనార్దన్ వాంగ్మూలం మేరకే జోగి రమేశ్ అరెస్ట్!