BREAKING -Jogi Ramesh : జోగి రమేష్ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేష్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం ఆయన విజయవాడలోని నివాసానికి సిట్, ఎక్సైజ్ శాఖ అధికారులు చేరుకుని నోటీసులు అందజేశారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. మొన్నటివరకు ఈ కేసులో ముఖ్య నిందితుడైన ఏ1 జనార్దన్‌ను విచారించిన సిట్ అధికారులు, ఆయన వాంగ్మూలంలో … Continue reading BREAKING -Jogi Ramesh : జోగి రమేష్ అరెస్ట్