Telugu News: Job Mela:ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్.. 23న యువత కోసం జాబ్ మేళా
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో అనకాపల్లిలోని కోటవురట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అక్టోబర్ 23న జాబ్ మేళా నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ జాబ్ మేళా(Job Mela) ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేళాలో మొత్తం 18 ప్రైవేట్ కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ కంపెనీలు వివిధ రంగాలలో టెక్నికల్, ప్రొడక్షన్, సేల్స్, కస్టమర్ సపోర్ట్, సూపర్వైజర్, తదితర ఉద్యోగాలకు నియామకాలు చేపట్టనున్నాయి. Read Also: Sujeeth:‘ఓజీ’ నిర్మాతపై … Continue reading Telugu News: Job Mela:ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్.. 23న యువత కోసం జాబ్ మేళా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed