Job creation: ఉద్యోగ కల్పనలో వెనుకబడుతున్నామా?

ఒక ఆటవిక సమాజంలో వేటే వృత్తి అయినందువలన వేటాడిన జంతువును సమానంగా పంచుకునేవారు ఆ తర్వాత వచ్చిన బానిస వ్యవస్థలో బానిసలను దోపిడీ చేయ డం, తరువాత వచ్చిన భూస్వామ్య వ్యవస్థలో రైతులదోపిడీ, ఇప్పుడున్న పెట్టుబడిదారీ వ్యవస్థలో శ్రామికుల దోపిడీ, పెట్టు బడిదారులను తప్ప ఇంకెవరిని బాగుపడనీయని పరిస్థితి. ఉద్యోగ కల్పనలేని ఉత్పత్తులను చేసి మిలియనీర్లు బిలియ నీర్లు అయిపోతూ దేశసంపదను తమ గుప్పెట్లో పెట్టుకుని ప్రిడేటరీ గ్రోత్ను కొనసాగిస్తూ ఎల్లప్పుడూ దేశంలో నిరు ద్యోగ సమస్యతో … Continue reading Job creation: ఉద్యోగ కల్పనలో వెనుకబడుతున్నామా?