Jithendra Singh: 2032 నాటికి 17 అణు విద్యుత్ రియాక్టర్ల నిర్మాణం

ఎంపి మేడా రఘునాథ్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి రాజంపేట : దేశంలో 13,100 మెగావాట్ల సామర్థం కలిగిన 17 అణువిద్యుత్ రియాక్టర్ల నిర్మాణం 2032 నాటికి పూర్తవుతాయని భావిస్తున్నట్లు కేంద్ర అణు ఇందన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ (jithendra singh) వెల్లడించారు. రాజ్యసభలో వైసిపి రాజ్యసభ సభ్యుడు మేదా భఘునాథరెడ్డి గురువారం దేశంలో ఆ రియాక్షన్ల నిర్మాణం, దీని వలన పర్యావరణ సమస్యలు పై ప్రశ్నించారు. అందుకు కేంద్ర మంత్రి … Continue reading Jithendra Singh: 2032 నాటికి 17 అణు విద్యుత్ రియాక్టర్ల నిర్మాణం